About Temple
నృసింహ సేవ వాహిని స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో అనేక ఆధ్యంత్మిక సామజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది
కరోనా కష్ట కలం లో లక్షల మందికి అన్న ప్రసాదం నిత్యావసర సరుకులు పంపిణి చేసి ఎంతో మంది వలస కూలీలను చెర దీసి అన్నం పెట్టి వారి వారి గంటలకు సొంత ఖర్చులతో వాహనాలలో పంపించడం జరిగినది
ఎంతో మంది హరిజన గిరిజన బిడ్డలకు ఆపత్కాలం లో కొండంత అండగా నిలుస్తూ వరదల సమయంలో లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించి మాతృత్వాన్ని చాటుకున్నది నృసింహ సేవ వాహిని
మన్యంలో అనేక దేవత మందిరాలు నిర్మించి ధర్మపరిరక్షణ కొరకు పటు పడుతున్నది నృసింహ సేవ వాహిని


Our Videos
Temple Loaction
- Sri Nrusimha Seva Vahini Office, amba satram street, near ahobila mutt, Bhadrachalam, Telangana 507111
- 63058 11889
Popular Search in Google
- Temples in Bhadrachalam, Telangana
- Sri Seetha Rama Chandra Swamy Temple
- Visiting Places In and Around Bhadrachalam
- Sita Ramachandraswamy Temple
- Bhadrachalam near places to visit
- Bhadrachalam Temple Timings
- Online room booking in Bhadrachalam Temple