About Nrusinha Seva Vahhini

సేవ వాహిని స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో అనేక ఆధ్యంత్మిక సామజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది

కరోనా కష్ట కలం లో లక్షల మందికి అన్న ప్రసాదం నిత్యావసర సరుకులు పంపిణి చేసి ఎంతో మంది వలస కూలీలను చెర దీసి అన్నం పెట్టి వారి వారి గంటలకు సొంత ఖర్చులతో వాహనాలలో పంపించడం జరిగినది

ఎంతో మంది హరిజన గిరిజన బిడ్డలకు ఆపత్కాలం లో కొండంత అండగా నిలుస్తూ వరదల సమయంలో లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించి మాతృత్వాన్ని చాటుకున్నది నృసింహ సేవ వాహిని

మన్యంలో అనేక దేవత మందిరాలు నిర్మించి ధర్మపరిరక్షణ కొరకు పటు పడుతున్నది నృసింహ సేవ వాహిని

రైతే రాజు అని రైతు శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పల్లె పల్లె న పర్యటించి 108 గ్రామాల్లో ఒకేసారి 1008 మందికి రైతులతో ఏరువాక పొర్ణమి వేడుకలు జరిపి ఎంతో మంది పేద రైతులకు అండగా నిలిచి యువ రైతులను ప్రోత్సహిస్తున్నది నృసింహ సేవ వాహిని

ఆరు నెలలకు ఒక సరి బ్లడ్ డొనేషన్ క్యాంపు లను నిర్వహిస్తూ తలసీమియా వ్యాధి తో బాధ పడుతున్న అనేక మంది చిన్నారులకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆడుకుంటోంది నృసింహ సేవ వాహిని

ఇప్పటి వరకు ధూప దీప నైవేద్యాలు లేక మూసి వేసిన అనేక పురాతన ఆలయాలను పునరోద్ధరణ చేపించి ప్రతి నిత్యం ధూప దీప నైవేధ్యాలు అందిస్తున్నది నృసింహ సేవ వాహిని

శ్రీ రామ కార్యర్షమై భద్రాచలం వస్తున్న భక్తులకు ఇబ్బంది కలగకుండా నిత్యాన్న ప్రసాద్ నిలయాన్ని పెట్టి ప్రతి నిత్యం వందల మందికి అన్న ప్రసాదాన్ని అందిస్తుంది నృసింహ సేవ వాహిని

ఇన్ని సేవలు చేస్తున్న నృసింహ సేవ వాహిని విశ్వగురు వరల్డ్ రికార్డు మరియు తెలుగు బుక్ అఫ్ రికార్డు సొంతం చేసుకున్నది

గ్రామాలలో విద్యాకుసుమాలను తయారు చేయుట పేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణి చేసి, అనేక గ్రామాలలో ట్యుటోరియల్ పెట్టి విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది నృసింహ సేవ వాహిని

మన్యంలో పేద గిరిజన బిడ్డలకు ఇంటి ని నిర్మించింది

గ్రామాలలో కుంకుమ పూజలు నిర్వహణ అందరూ సమానమే అని బికాశతనా పల్లెలో ధర్మ పరిరక్షణ కొరకు వాలంటరీ సేవలు

కోలాటం , భజన బృందాలను ప్రోత్సహించి ధర్మఖ్యాతిని పెంచుంతోం

About Kalpavruksha Narasimha Salagramam

750 సంవత్సరాల నటి కల్పవృక్ష నారసింహ సాలగ్రామం దర్శనం అందరికి కలగాలని ఆశ్రమం నిర్మాణం
ప్రతి మంగళవారం శనివారం కల్పవృక్ష నరసింహునికి విశేష తిరుమంజనం
ప్రతి అమావాస్య నాడు మహాలక్ష్మి హోమం,మహా సుదర్శన సహిత అష్యుహోమమా గోమాతల సన్నిధిలో నిర్వహించడం
ఇక్కడ ముడుపులు కట్టి ప్రదిక్షిణ చేస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది
గోవుని , గోవిందుని ఏకకాలంలో దర్శనం చేసుకోవడం ఇక్కడ విశేషం
ప్రతి రోజు సాలగ్రామ తీర్థం నృసింహ రక్షా ఇవ్వబడుతుంది
కోరిన కోర్కెలు తీర్చే దేవుడుగా ప్రతీతి ఇక్కడ ఉన్న నరసింహుడు
ప్రతి 15 రోజులకు ఒక్కసారి మహా ప్రదోష ఆరాధన పాలపొంగులు స్వామి వారికీ ఇష్టమైన ప్రసాదం
ప్రతి రోజు గోపూజ , ప్రాతఃకాల మరియు సంధ్య హారతి
కల్పవృక్ష నరసింహుడికి ప్రతి రోజు విశేష తిరుమంజనం
స్వామి వారి తీర్థం తీసుకుంటే సకల రోగాలు హరిస్తాయని భక్తుల విశ్వాసము
ప్రతి స్వాతి నక్షత్రం రోజు స్వామి వారికీ ప్రసాద సేవ ఉంటుంది
ఇక్కడ ప్రసాదం తీసుకుంటే సంతానం కలిగినట్టే అందుకే కల్పవృక్ష నరసింహ స్వామిని సంతాన దేవుడు అని కూడా అంటారు
ధర్మబద్ధమైన కోరికలు తీరుస్తున్న దేవుడు 32 రోజుల్లో కచ్చితంగా కోరిన కొరికేలు తీరుతాయి
క్షేత్రం లో అత్యంత విశేషమైనది సాలగ్రామ తీర్థం నృసింహ రక్షా సాలగ్రామ ప్రసాదం
ప్రతి పర్వ దినం రోజు విశేష అభిషేకాలు ప్రసాద సేవ